ఎం విఐ శ్యామ్ నాయక్ పై సీఎం కేసిఅర్ కు ‌పిర్యాదు

డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని పిర్యాదు చేసిన. చెక్ పోస్ట్ అదికారులు

  1. ఆదిలాబాద్  జిల్లా బోరజ్    చెక్  పోస్ట్ లో    ఎంవిఐ శ్యామ్. నాయక్ బరితెగించారు‌……  ఒక్కొక్క ఎంవిఐ నుండి   పది లక్షల రుపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని  సీఎం కేసీఅర్ కు అదికారులు పిర్యాదు చేశారు..‌ ఇస్తేనే  ఉద్యోగాలు ఉంటాయని …లేదంటే  ఉద్యోగాలు ఊడుతాయని   హెచ్చరికలు జారీ చేశారు… శ్యామ్  నాయక్  వేదింపులు    తట్టుకోలేక.   చెక్ పోస్ట్ లో అదికారులు  విదులకు   హజరుకావడం లేదు..‌తనిఖీలు  నిర్వహించడం లేదు..  తనిఖీలు లేక. కోట్ల  రుపాయల సర్కారు అదాయానికి  నష్టం   సంబవిస్తోంది…  బోరజ్  చెక్ పోస్టులో విదులు నిర్వహించడానికి  అదికారులు   భయపడుతున్నారు‌.ఆయన పై చర్యలు తీసుకోవాలని పద్నాలుగు    ‌మంది   అదికారులు  సీఎం  కు పిర్యాదు  చేశారు.. వచ్చే ఎన్నికలలో   ఎంపిగా పోటీ  చేస్తానని…..అందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని లేఖలో పిర్యాదు చేశారు…అదేవిధంగా ఒకవేళ   డబ్బులు ఇవ్వకపోతే   ఎసిబికి పట్టిస్తామని బేదిరింపులకు పాల్పపడుతున్నారని‌  ఆయన పై అదికారులు   చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు..

 

.అయితే   శ్యామ్ నాయక్   పై వచ్చిన ఆరోపణలు కోట్టిపారేశారు… తాను ఏవరని బ్లాక్ మేయిల్  చేయలేదంటున్నారు.తన. తీరుతో ఏవరు విదులకు  దూరంగా ఉండటంలేదన్నారు.‌‌.. కోందరు కావాలనే అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఎంవి ఐ శ్యామ్  అంటున్నారు…     అయితే అదికారుల పిర్యాదు మేరకు సీఎం  కేసీఆర్ ఏలాంటి  చర్చలు తీసుకుంటారనేది‌‌ ఉత్కంఠ రేపుతోంద

Leave A Reply

Your email address will not be published.