సమరాన్ని మరిపిస్తున్నా కోళ్ల పందాలు
మహరాష్ట్ర, తెలంగాణ. సరిహద్దులో జోరుగా సాగుతున్నా కోళ్లపందాలు

మహరాష్ట్ర, తెలంగాణ సరిహద్దు
పందేంకోళ్ల యుద్దం…. మహరాష్ట్ర తెలంగాణ. సరిహద్దులో సమరాన్ని మరిపిస్తోంది..
పండుగ వేళల్లో కోడి పందాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి పందెం రాయుళ్లను భైoడోవర్ చేస్తే పండుగ అయ్యాక కోడి పందాలు నిర్వహిస్తున్నారు…
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు సిరొంచ తాలూకా అంకీస అసరెల్లి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించి వేల రూపాయలు దండుకుంటున్నారు…
అసరెల్లి పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో బహిరంగంగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు.. అయినా పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై తీవ్రమైన. విమర్శలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా సరిహద్దు ప్రాంతంలో ఆంధ్రాలో జరిగే పందాలను మరిపిస్తుండటం విశేషం..