నాందేడ్ కు చేరుకున్నా సీఎం కేసీఅర్
ఘనస్వాగతం పలికిన బిఅర్ ఎస్ నాయకులు

మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కేంద్రంలో శ్రీ గురు గోబింద్ సింగ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, బిఆర్ఎస్ నాందేడ్ , తెలంగాణ నాయకులు ఘన స్వాగతం పలికారు.