లీకేజీ కారణమైన ముఖ్యమంత్రితో సహ అందరు రాజీనామా చేయాలి

పరీక్షల రద్దు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని భట్టి డిమాండ్

ఆదిలాబాద్

టీఎస్ పీఎస్సీ పరీక్షల లీకేజీలకు కారణమైన. సభ్యులందరు రాజీనామా చేయాలనే సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క. డిమాండ్ చేశారు… వారిని నియమించిన. ప్రభుత్వం రాజీనామా చేయాలన్నారు.. లీకేజీలతో కోచింగ్ నష్టపోయిన. విద్యార్థులకు పరిహరం ఇవ్వాలని కోరారు…ఆదిలాబాద్ జిల్లా యేందాలో ఆయన. మీడియా సమావేశం నిర్వహించారు….లిక్కర్ స్కామ్ తో తెలంగాణ సమాజం తల దించుకంటోందన్నారు.కేజ్రివాల్ అవినీతిని చీపిరితో ఊడుమన్నారు.. లిక్కర్ స్కామ్ లో కేజ్రివాల్ ఇరుక్కోని గాందీని అవమాన పరిచారన్నారు.. కవిత, కేజ్రివాల్ పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..

 

 

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్ అవినీతికి అడ్డు అదుపులేకుండా పోయిందన్నారు..
రేఖ‌నాయక్ కమీషన్ లేకుండా పనిచేయడలేదని ఆరోపించారు.ట్రాక్టరు ఇచ్చిన , స్పేషల్ డెవలప్మెంట్ పథకం నుండి నిదులు ఇచ్చిన ఎమ్మెల్యే రేఖనాయక్ కమీషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు.. కాంగ్రెస్ విబె్దాలు లేవన్నారు‌‌‌ .. బేదాబిప్రాయాలు ఉన్నాయని భట్టి స్పష్టం చేశారు..
సీఎల్పీ నాయకుడు నట్టి విక్రమార్క

Leave A Reply

Your email address will not be published.