సీవిల్స్ లో ప్రతిబా చాటిన. వంటమనిషి కోడుకు

ప్రభుత్వ పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తూ కోడుకు చదివించిన. తల్లి

.సివిల్స్ సత్తాచాటిన. ఉమ్మడి ఆదిలాబాద్ యువకులు…. సివిల్స్ ర్యాంక్ సాదించిన. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేవంట మనిషి కుమారుడు డోంగ్రి రేవయ్య… రేవయ్య. సివిల్స్ లో 410. ర్యాంకు సాదించారు.. రేవయ్య తల్లిప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తోంది… తండ్రి అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన. తల్లి ఉన్నత చదువులు చదివించింది… సివిల్స్ ర్యాంకు సాదించి తల్లి కలను నేరవేర్చారు…అదేవిధంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కర్నాటిపేటకు చెందినయువకు సివిల్స్ ‌ముప్పై సాదించారు…గ్రామానికి చెందిఅజ్మీరా సాంకేత్ ర్యాంకు సాదించడం పై గ్రామస్థులు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు.. తల్లిదండ్రులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటున్నారు

Leave A Reply

Your email address will not be published.