ప్రపంచంలో మహిళలందరికి మహిళ దినోత్సవ శుభకాంక్షలు..చీరంజీవి

మహిళ దినోత్సవంసందర్బంగా తల్లిఅంజనాదేవి, బార్య సురేఖ. కలిసి ఉన్నా పోటో షేర్ చేసిన చిరంజీవి

హైదారాబాద్

ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు…మెగాస్టార్ చిరంజీవిప్రపంచంలో తమ సరైన స్థలం, స్థానాన్ని పొందేందుకు పోరాడిన & పోరాడుతున్న స్ఫూర్తిదాయకమైన మహిళలందరికీ వందనమన్నారు.నా జీవితంలో అత్యంత ప్రభావవంతమైన ఇద్దరు మహిళలు ఇక్కడ ఉన్నారు అంటు తన తల్లి అంజనా దేవి, భార్య సురేఖ తో ఉన్న ఫోటో ను ట్విట్టర్ లో షేర్ చేశారు చిరంజీవి

Leave A Reply

Your email address will not be published.