చీరంజీవి వాల్తేరు వీరయ్య సభలొ తోక్కిసలాట

తోక్కిసలాటలో పులువురికి గాయాలు

 

వరంగల్   వాల్తేరు వీరయ్య. విజయ విహరం సభలో తొక్కిసలాట. జరిగింది‌.తోక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి. హన్మకొండ ఆర్ట్స్ అండ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నా సభకు భారీగా తరలివచ్చారు అభిమానులు.అయితే ఒకే గేట్ ద్వారా లోపలికి అనుమతి ఇచ్చిన నిర్వాహకులు.ఒక్కసారిగా వేలాది మంది అభిమానులు తోసుకోనిరావడంతో ప్రదాన గేటు వద్ద తొక్కిసలాట జరిగింది.. ఈ సందర్భంగా క్రిందపడిపోయిన చిన్నారులు , మహిళల హాహకారాలు చేశారు. అభిమానులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది ఆందువల్లనే తోక్కిసలాట జరిగింది..పోలీసులు అప్రమత్తమై బారీగా వచ్చిన. అబిమానులను పోలీసులు చెదరగొట్టారు పోలీసులు.‌దాంతో , స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి….. చివరికి పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది..పరిస్థితి అదుపులోకి రావడం చీరంజీవి సభను యథావిధిగా నిర్వహిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.