సీసీఐ భూములలో వేంచర్ల పై గవర్నర్ కు పిర్యాదు చేస్తాము ఎంపి సోయం
అక్రమ వెంచర్లు రద్దుచేసేంతవరకు పోరాటం సాగిస్తాము

ఆదిలాబాద్
సీసీఐ పరిశ్రమ భూములలో అక్రమవేంచర్ల పై తడిమి కథనానికి
ఎంపి సోయం బాపురావు స్పందించారు..ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్తంలో అక్రమంగా ఏర్పాటు చేసిన వేంచర్లను ఆయన సందర్శించారు..ఆనంతరం మీడియాతోమాట్లాడారుసీసీఐ భూముల కబ్జా పై గవర్నర్ కు పిర్యాదు చేస్తామన్నారు ఎంపి సోయంబాపురావు .పరిశ్రమ భూములలో రియల్ ఎస్టేట్ వేంచర్ల వేయడం ఆయన రియల్ మాపియా పై మండిపడ్డారు.. ఎవరైతే సీసీఐ భూములలో వేంచర్లు వేశారో ఆ మాపియాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు…లేదంటే పోరాటాన్ని ఉద్రుతం చేస్తామని హెచ్చారించారు.. .. అక్రమంగా వేసిన. వెంచర్లు వాటిని తొలగించాలని కోరారు… రైతులు పరిశ్రమ కోసం సీసీఐకి భూములిస్తే…. రియల్ మాపియా భూ దందా సాగిస్తుందని అగ్రహం వ్యక్తం చేశారు..అక్రమంగా ఏర్పాటు చేసిన వేంచర్ల పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపి కోరారు