అముదం తిన్నా ఎడుగురు పిల్లలకు అస్వస్థత
వాంతులు,విరోచనాలతో అసుపత్రిలో చేరిన ఎడుగురు పిల్లలు

కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో
ఆముదం తిన్నారు 7 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు…కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాoకిడి మండలం చిన్న పుల్ల గ్రామంలో ఆముదం తిని ఏడుగురు చిన్నారులు వాంతులు ,విరోచనాలకు గురయ్యారు. వెంటనే వారిని కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో పిల్లలను వైద్యం కోసం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రిలో కోలుకుంటున్నారు