ప్రమాదంలో ముగ్గురు మ్రుతి
అగిఉన్నా డీసీఎం వ్యాన్ డీకోట్టినా కారు

జనగామ జిల్లా:
జనగామ మండలం పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగి ఉన్న డిసిఎం ను ఢీ కొట్టిన కారు.ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.డిసిఎం డ్రైవర్, క్లీనర్ తోపాటు కారులోని పాప మృతి చెందారు.డిసిఎం పంక్షర్ కావడంతో టైరు మారుస్తుండగా అగి వ్యాన్ ను కారు డీకోట్టింది.