బడ్జేట్ ను అమోదించనున్నా క్యాబినేట్

హైదరాబాద్…
ప్రగతి భవన్ లోతెలంగాణ క్యాబినెట్ భేటీ. కోద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. ఉదయం 10:30కి ప్రగతి భవన్ లో సీఎం కేసీఅర్ అద్యక్షతన భేటీ కానున్న క్యాబినెట్..బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న క్యాబినెట్..దాదాపు 3లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం…ఈ. బడ్డేట్ లో దళిత బందుపథకానికి గతంలో నుప్పై వేల కు పైగా కోట్ల రుపాయలు కేటాయింపుల చేస్తారని ప్రచారం జరుగతోంది