పార్లమెంట్ లో బిఅర్ ఎస్ వాయిదా తీర్మానం

హిండేన్ బర్గ్ నివేదిక చర్చించాలని పట్టు

ఢిల్లీ:
పార్లమెంటు ఉభయసభల్లో బిఆర్ఎస్ వాయిదా తీర్మానం కోరింది.ఆధాని కంపెనీల పై హిండెన్ బర్గ్ నివేదికపై చర్చ జరపాలని వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.ఈ నివేదికతో ప్రజల పైన ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం పడిందని బిఆర్ఎస్ వాదన వినిపిస్తోంది

Leave A Reply

Your email address will not be published.