కేసులు వెనక్కి తీసుకోకుంటే చంపేస్తాము
అరిజిన్ పాల కంపేని ప్రతినిదిని శేజల్ ను బెదిరించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరుడు

హైదరాబాద్
కేసులు వెనక్కి తీసుకోండి…లేదంటే చంపేస్తామని బేదిరిస్తామని అరిజన్ కంపేని ప్రతినిది శేజల్ ఆరోపించారు ..మంచిర్యా ల. జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరుడు బీమగౌడ్ బేదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు..మా ఇంటికి వెళ్లి కేసులు వెనక్కి తీసుకోవాలని బేదిరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు..బీమ గౌడ్ వేదింపుల పై శేజల్ వీడియో విడుదల చేశారు..
కేసులు వాపస్ తీసుకోకుంటే పీడీ కేసులు నమోదు చేస్తామని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు…తాను న్యాయం చేయాలని ఆత్మహత్య యత్నం చేసిన పట్టించుకోకుండా వేదిస్తున్నారని అందోళన వ్యక్తం చేశారు…దుర్గం చిన్నయ్య. తప్పుడు కేసులు నమోదు చేయించారన్నారు..తమపై తప్పుడు కేసులు నమోదు చేయించారు .. ఎమ్మెల్యే మోసాలకు సంబంధించిన ఆదారాలు ఉన్నాయని అన్నారు.కాని పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు శేజల్ ..మంత్రి కేటీఅర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు