బాసరలో వ్యాపారుల. దోపిడి దందా.
అక్షర శ్రీకార సామాగ్రికి ఐదువందలు వసూలు చేసిన వ్యాపారులు

.నిర్మల్ జిల్లా బాసరలో దోపిడి దందా.. వసంత పంచమి వేడుకలకు వచ్చిన భక్తులను వ్యాపారులు లూటీ చేశారు.. అక్షరబ్యాస. సామాగ్రి కోనుగోలు చేసిన భక్తులను నిలువు దోపిడీ చేశారు… పలక, సామాగ్రిని, కోసం ఐదువందలు వసూలు వేశారని.…నిలువు దోపిడీ చేశారని భక్తులు వ్యాపారుల తీరు పై మండిపడ్డారు…
చదువుల తల్లి సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు బారీగా భక్తులు వచ్చారు…పవిత్ర దినం సందర్భంగా. అమ్మవారిని . దర్శించుకోనివేలాది మంది చదువుల తల్లికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.. పిల్లలకు అక్షర శ్రీకారపూజలు చేయించారు… వేలాది మంది తరలి వచ్చిన భక్తులతో అమ్మవారి ఆలయం భక్తులతో కిటిటాలాడింది…అమ్మవారి దర్శించుకోవడానికి ఆలయ ప్రాంగణం నుండి టీటీడీ వసతి గ్రుహం వరకు భక్తులు క్యూలైన్ నిల్చోని ఉన్నారు..అమ్మవారిని దర్శించుకోవడానికి గంట , రెండు గంటల సయమం పట్టింది… వేల సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో నిల్చోని ఇబ్బందులు పడ్డారు.. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ. అదికారులు తెలిపారు…క్యూలైన్ లో ఉన్నవారికి పాలు, నీళ్లు అందించారు.. కాని ఆరకోరంగా వసతులు ఉన్నాయని భక్తులు వాపోయారు
అయితే అదికారులు విఐపిల. సేవలో తరించడంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు…క్యూ లైన్ గంటల కోద్ది నిలబడి తీవ్రమైన అవస్థలు పడ్డామని వాపోయారు…విఐపిలకు అనుమతులు ఇచ్చి సాధారణ భక్తులకు అనుమతి ఇవ్వకపోవడం పై ఆలయ అదికారుల తీరు పై అగ్రహం వ్యక్తంచేశా
రు