బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

బెయిల్ మంజూరు చేసిన హన్మకోండ.జిల్లాకోర్టు

 

వరంగల్ జిల్లా

బండి సంజయ్ కు బెయిల్ మంజూరైంది..ఎనిమిది గంటల ఉత్కంఠకు తెర. పడింది..బెయిల్   పిటిషన్   పై  సుదీర్ఘమైన వాదనలు వినిపించారు‌‌ ఇరుపక్షాల. న్యాయవాదులు.బెయిల్   పై నిర్ణయాన్ని మూడుసార్లు వాయిదా వేశారు మెజిస్ట్రేట్.చివరకు ఉత్కంఠ పరిస్థితుల మధ్య బెల్ మంజూరు చేశారు హ‌న్మకోండ ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనిత రాపోలు..  హిందీ పరీక్ష లీకేజీలో ‌  సంజయ్ ఎ1 నిందితునిగా  పోలీసులు  అరెస్టు చేశారు..  కరీంనగర్  జైలుకు  తరలించారు..అరెస్టైనా ఒకరోజు తర్వాత సంజయ్  ఈ  కేసులో బెయిల్   లభించడంతో  బిజెపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

 

 

 

Leave A Reply

Your email address will not be published.