ఎస్కార్ట్ వాహనంలో చోరబడి బైరి నరేష్ పై దాడి

అయ్యప్పను కించపరుస్తున్నారని దాడి

 

హనుమకొండ జిల్లా

హనుమకొండ గోపాల్ పూర్ లో నాస్తికుడు బైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి జరిగింది.పోలీస్ వెహికిల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి దేహశుద్ధి చేశారు  . ఎకంగా  ఎస్కార్ట్ చాహనంలో  చోరబడి  చేశారు.. జైలు నుండి బయటకు వచ్చాక మరోమారు వివాస్పద వాఖ్యలు చేశారు.తీరు మార్చుకోకుండా నేనింతే అన్నట్టు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం.వ్యక్తం చేస్తున్నారు.. ఎస్కార్ట్  వాహనంలో  తరలిస్తుండగా  దాడి చేయడం పై పోలీసుల తీరు పై విమర్శలు  ఉన్నాయి

Leave A Reply

Your email address will not be published.