అస్కార్ లభించడం పై చంద్రబోస్ ఊరిలో సంబరాలు
నాటు నాటు పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు లభించడం పై గ్రామస్తుల సంబరాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.పాట రచయిత చంద్రబోస్ స్వగ్రామం చల్లగరిగేలో సంబరాలు జరుపులుకున్నారు.మిఠాయిలు పంచి బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారుతెలంగాణ ముద్దుబిడ్డ రాసిన పాట ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం తెలుగు జాతికే గర్వంగా- ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు