రామ్ చరణ్ అభినందించిన. అమిత్ షా
అస్కార్ అవార్డు లబించినందుకు రామ్ చరణ్ కు అమిత్ షా సన్మానం సంతోషం వ్యక్తం చేసిన చిరంజీవి

డీల్లీ
భారతీయ సినిమా కు మొట్టమొదటి ఆస్కార్‌ని తీసుకువచ్చినందుకు ఆర్ ఆర్ ఆర్ టీమ్ తరపున రామ్ చరణ్ కు అమిత్ షా డీల్లిలో మీ హృదయపూర్వక శుభాకాంక్షలు & ఆశీర్వాదాలు అంద చేశారు… ఈ. కార్యక్రమం లో చిరంజీవి పాల్గోన్నారు.. ఈ సందర్భంగా అమిత్ షా జి కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నేను హాజరైనందుకు థ్రిల్ గా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ ద్వారా వెల్లడించారు..అమిత్ షా మాటలు స్పూర్తిని ఇచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు చిరంజీవి