ఉమ్మడి ఆదిలాబాద్ లోఈ నెల ‌ 28,29 నఅమిత్ షా పర్యట‌

28 నమంచిర్యాలలో బూత్ కమీటీ సభ్యుల సమావేశం 29న. ఆదిలాబాద్ బహిరంగ సభ

ఆదిలాబాద్
తెలంగాణ లో కేంద్ర హోమంత్రి అమిత్ షా పర్యటన ఖారారైంది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల28,29తేదిలలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు …మొదటి రోజు ఇరవై ఎనిమిదిన అమిత్ షా.పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం లోని మంచిర్యాల. లో బూత్ కమీటి సభ్యులతో సమావేశం . నిర్వహిస్తారు…ఈ
సమావేశానికి ముఖ్య అతిథిగా హజరై ప్రసంగిస్తారు.బూత్ ‌కమీటీ సమావేశం తర్వాత కుమ్రంబీమ్ అసువులు బాసిన జోడే ఘాట్ ను సందర్శిస్తారు.. అక్కడ అమిత్ షా.కుమ్రంబీమ్ విగ్రహనికి నివాళులు అర్పిస్తారని ప్రకటించారు ఎంపి సోయం బాపురావు అనంతరం ఆదిలాబాద్ కు చేరుకుంటారు . తర్వాత మరుసటి రోజు.ఆదిలాబాద్ లో ఇరవై తోమ్మిదిన బహిరంగ సభను నిర్వహిస్తారు…ఈ సభలో ప్రజలను ఉద్దేశించిఅమిత్ షా ప్రసంగిస్తారు…..ఈ సభను విజయ వంతం‌ చేయడానికి ప్రజలు కదిలి రావాలని ప్రజలకుసోయంపిలుపునిచ్చారు­

Leave A Reply

Your email address will not be published.