ఆదిలాబాద్ లోఅమరావతి రైతుల అందోళన
అమరావతిలో భూములు అమ్మి ఆదిలాబాద్ పత్తి వ్యాపారికి అప్పులు ఇచ్చిన రైతులు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి వ్యాపారి ఇంటిముందు గుంటూరు రైతుల అందోళన చేపట్టారు.రైతుల నుండి ఆరుకోట్లు తీసుకున్నా వ్యాపారి సచిన్..
తీసుకున్నా అప్పు వ్యాపారి ఇవ్వడం లేదని రైతుల. అందోళనచేపట్టారు..అమరావతి లో భూములు అమ్మి అప్పులు ఇచ్చామని అంటున్నారు… ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వాలని .వ్యాపారి
ఇంటి ముందు అందోళన కోనసాగిస్తున్నారు రైతులు..ఇచ్చిన అప్పులు తిరిగి ఇచ్చేంత వరకు తిరిగి వెళ్లేది లేదంటున్నారు రైతులు.. అవసరమైతే మందు త్రాగి చస్తామంటున్నారు..కాని డబ్బులు ఇవ్వకుంటే వెళ్లమంటున్నారు… రెండున్నర రుపాయలకు వడ్డీకి ఇస్తే ..రెండు ఎళ్లు అప్పులు ఇవ్వడం లేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు ..