ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వినిత పవన్ ను మార్చండి
ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి పిర్యాదు చేసిన అసంత్రుప్తి కౌన్సిలర్లు

నిజామాబాద్ జిల్లా
ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ వైఖరిపై కౌన్సిలర్ల అసంత్రుప్తి అగ్గిరాజేస్తోంది.. వినిత పవన్ చైర్మన్ పీఠం దించాలని అధికార పార్టీ కౌన్సిలర్లు వ్యూహలు రచించడం వివాదస్ప మారింది .. చైర్మన్ మార్చాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ కు వెళ్లారు కౌన్సిలర్లు.నిధుల కేటాయింపు హపై మున్సిపల్ చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై అసంత్రుప్తి కౌన్సిలర్లు మండిపడుతున్నారు…. చైర్మన్ పీఠం మార్పు పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అసక్తికరంగా మారింది