నటి ఇలియానాకు అస్వస్థత
అసుపత్రిలో చికిత్స పోందుతున్నా పోటోను షేర్ చేసిన నటి

ముంబాయి
నటి ఇలియానా కి అస్వస్థత ,ఆసుపత్రిలో చికిత్స ఆసుపత్రి బెడ్ మీద వున్నా ఫొటోస్ ని షేర్ చేసిన ఇలియానా తాను ఆహారం తీసుకోలేని…డాక్టర్స్ సెలిన్ బాటిల్స్ ఎక్కిస్తున్నారని పేర్కొన్న ఇలియానాఇపుడు బాగానే ఉన్నా అంటూ పోస్ట్గెట్ వెల్ సూన్ అంటూ నెటిజన్స్ ఓదార్పు ఫాన్స్ ఆందోళన చెందవద్దు అంటూ ఇలియానా పోస్ట్