వేడుకలా మంచు మనోజ్, మౌనిక రెడ్డి వివాహం
¶ నూతన దంపతులను ఆశీర్వాదించిన బందువులు, మిత్రులు

హైదారాబాద్
మంచు మనోజ్, మౌనికా రెడ్డిల వివాహం ఫిల్మ్ నగర్ లోని మంచు నిలయంలో వేడుకగా జరిగింది. వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలోవైఎస్ విజయమ్మ , మోహన్ బాబు, మంచు విష్ణు, భూమా అఖిల ప్రియ దంపతులు, ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదించారు