మంచిర్యాల జిల్లాలో ఎసిబికి పట్టుబడిన. మార్కేట్ సెక్రటరీ శారద
ఆరవై వేలు లంచం తీసుకుంటుండగా శారద

మంచిర్యాల.జిల్లా కేంద్రంలో ఎసిబికి చిక్కిన మార్కెటింగ్ శాఖ కార్యదర్శి శారద … ఆరవై ఐదువేలు లంచం తీసుకుంటుండగా ఎసిబికి చిక్కింది శారద..లైసేన్స్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యండేడ్ గా శారద పట్టుబడ్డారు…కేసు నమోదు చేసి ఎసిబి అదికారులు విచారణ చేస్తున్నారు