హలివుడ్ సినిమాను మరిపించిన.గంజాయి స్మగ్లర్ల వేట

బోల్తా పడి పల్టీలు కోట్టిన గంజాయి స్మగ్లర్ల. కారు

నల్లగొండ జిల్లా : గంజాయి స్మగ్లర్ కోసం పోలీసుల వేట హలివుడ్ సినిమాను మరిపించింది.. హైదరాబాద్ నుండి విజయవాడ ఒక ఇన్నోవా వెళ్లుతుంది.. ఆ ఇన్నోవా ను అనుమానం తో వెంబడించారు రాచకొండ టాస్క్ఫోర్స్ పోలీసులు..అతివేగంగా వెళ్లుతున్నా వెలిమినేడు వద్ద చేజింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ కారు అదుపు తప్పింది. పల్టీలు కోట్టి ఇన్నోవాబోల్తాపడింది.. దాంతోఇన్నోవా ని వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు. అయితే కారులో గంజాయి భారీగా లబించింది‌. ఆ గంజాయి స్వాధీనం చేసుకున్నారు టాస్క్ఫోర్స్ పోలీసులు..పారిపోయిన నిందితుల కోసం అన్వేణ కోనసాగిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.