విద్యార్థులతో బోజనం చేసిన మంత్రి కేటీఅర్
మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి

హన్మకొండ జిల్లా:
కమలాపూర్ లో మహత్మ. జ్యోతి పూలే స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేశారు మంత్రి కేటీఆర్.
భోజనం చేస్తు పిల్లలతో-ముచ్చటించారు
డ్రోన్ తో రైతుల పంటపోలాలపై పూరుగుల మందు స్ప్రే చేయవచ్చున్నారుడ్రోన్ అంటే కెమెరాకాదు..మనుషులను తీసుకుకేళ్ళే వాహనం కూడా అవుతుంది డ్రోన్ తో అమ్మాయిల భద్రత విషయంలో చర్యలు తీసుకోవచ్చన్నారు డ్రోన్ తో గుట్టలు,చెరువులు,కుంటలు సరిహద్దులను నిర్థారించవచ్చు..ఎవరు చోరబడకుండా చూడవచ్చు
చదువుకుని మీరంతా ఏమౌతారు.. ఉద్యోగం చేస్తారా?విద్యార్థులను ప్రశ్నించారు మంత్రి కేటిఆర్.
మీరు ఉద్యోగం చేయవచ్చు..పది మందికి ఉద్యోగం కల్పించవచ్చన్నారు.మీకు అవకాశాలకు తక్కువేమీ లేవన్నారు.టెన్త్, ఇంటర్ పిల్లలను వరంగల్ ,హైదరాబాద్ లో టీ-హబ్ టాస్క్ కు తీసుకురావాలని కలెక్టర్, ప్రిన్సిపాల్ లకు ఆదేశించారు మంత్రి