రౌడీషీటర్ అంత్యక్రియల్లో కత్తుల డాన్స్
విచారణ. చేపట్టిన పోలీసులు

పెద్దపల్లి జిల్లా
గోదావరి ఖని లో రౌడీ షీటర్ సుమన్ అంత్యక్రియల్లో తల్వార్ లతో సుమన్ స్నేహితుల హల్ చల్ చేశారు. కత్తులతో డ్యాన్స్ చేసినస్నేహితులు ..అంత్యక్రియల్లొ కత్తుల డాన్స్ లు చూసిప్రజలునివ్వరపోయారు.. ఈ కత్తుల. డ్యాన్స్ పై పోలీసులు సిరియస్ గా స్పందించారు..ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు పోలీసులు