మైనర్ బాలికను. కిడ్నాప్ చేసిన ముఠా

బాలికను కిడ్నాప్ చేసి ఆటోలో తరలించిన ముఠా

 

మంచిర్యాల. జిల్లాలో  మైనర్ బాలిక. కిడ్నాప్  కలకలం‌ రేపుతోంది… కళశాల. నుండి  ఇంటికి వస్తుండగా  ఇంటర్ విద్యార్థిని  కిడ్నాప్‌కు గురైంది..   .  సీసీసీ  నస్పూర్   లో  అంబేద్కర్  చౌరస్తాలో  ఇంటర్   విద్యార్థిని  కిడ్నాప్ కు  గురయ్యారు…కిడ్నాప్ చేసి విద్యార్థిని  అటోలో  తీసుక వెళ్లారు.   ముఠా సభ్యులు

కూతురు కిడ్నాప్ పై  పోలీసులకు  తల్లిదండ్రులు  పిర్యాదు చేశారు  . ‌‌‌.. అప్రమత్తమైన పోలీసులు   ముఠాను వెంబడించారు ..  కోటపల్లి  దగ్గర ముఠాను  పట్టుకున్నారు  పోలీసులు..ముఠా  నుండి  విద్యార్థిని  విముక్తి చేసి కుటుంబ సభ్యులకుఅప్పగించారు పోలీసులు..  పక్క పథకం ప్రకారం కిడ్నాప్  చేశారని పోలీసుల విచారణలో తెలింది‌..  కోద్ది  రోజులుగా ప్రేమించమని     శంకర్  బాలికను  వేదిస్తున్నారు…   ఆ యువకుడే  ముఠాతో కలిసి  విద్యార్థిని  కిడ్నాప్ చేశారు…   నిందితున్ని పోలీసులు   అదుపులోకి   తీసుకున్నారు..  కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు  పోలీసులు

Leave A Reply

Your email address will not be published.