బాసర ఎంపిపి భర్త విశ్వనాథ్ పై కుక్కదాడి
తీవ్రగాయాలు చికిత్స కోసం అసుపత్రికి తరలింపు

.నిర్మల్ జిల్లా బాసర మండలం బిడ్రేల్లీలో కుక్కస్వైర విహరం చేసింది..బాసర ఎంపిపి భర్త విశ్వనాథ్ పటేల్ పై కుక్క దాడి చేసింది.. దాడిలో తీవ్రమైన గాయాలయ్యాయి… గాయపడినవిశ్వనాథ్ ను చికిత్స కోసం అసుపత్రికి తరలించాయి..అయితే కుక్క దాడిచేసిన. ద్రుశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.. ఒక్కసారి కుక్క వచ్చి వెనక నుండిదాడి చేసింది… దాడితో విశ్వనాథ్ కుప్పకూలిపోయాడు.. అక్కడే ఉన్న మరొక వ్యక్తి తరమడంతో కుక్క పారిపోయింది..లేదంటే ప్తాణాలు తీసేదనిబాదితుడు వాపోయాడు