పిడుగుపాటుకు గురై గొర్రెల కాపరి మృతి

ఆసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నవేగాం గ్రామంలో మంగళవారం పిడుగుపాటుకు గురై గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బోయిని మల్లేష్ వయస్సు(35)మృతి చెందాడు.మృతునికి భార్య, ఒక కొడుకు,కూతురు ఉన్నారు. మల్లేష్ మృతితో అనాథ అయిన కుటుంబం.

Leave A Reply

Your email address will not be published.