కేటీఅర్ ను నిలదీసిన చేనేత కార్మికులు
మోడి చేశారో చెప్పాలని మహిళలను కోరిన కేటీఅర్

హనుమకొండ జిల్లా:
కమలాపూర్ పర్యటనలో మంత్రి కేటీఆర్ కు నిరసేన సేగ… చేనేత కార్మికులుమంత్రిని నిలదీశారు.తమ అభివృద్ధి కోసం ఏంచేశారని ప్రశ్నించారు పద్మశాలీల అభివృద్ధికి ఏం చేశారో మోడీ ని అడగాలని చెప్పిన కేటీఆర్.మోడీ మాకు తెలియదు.. మీరే అభివృద్ధి చేయాలంటూ సమాధానమిచ్చారు మహిళలు