కుంటల జలపాతాన్ని సందర్శించిన 33 వ బ్యాచ్

నేరడిగొండ మండలం, కుంటల జలపాతాన్ని శుక్రవారం రోజున 33వ ఎఫ్ బి ఓ బ్యాచ్ ట్రైనింగ్ ఎసిడి రమోహన్ . ఎఫ్ ఆర్ ఓ తో కుంటల జలపాతాన్ని సందర్శించడం జరిగింది ట్రైనింగ్ బ్యాచ్ నీ సిరికొండ ఎఫ్ ఆర్ ఓ వహాబ్ అహ్మద్. స్వాగతించి రేంజ్ యొక్క విశిష్టతలు కుంటల జలపాతం యొక్క ప్రాముఖ్యతను టీడీసీ ప్రాముఖ్యత గురించి తెలపడం జరిగింది కుంటల జలపాతం యొక్క ప్రత్యేకతలను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ ఓ వసంత్ కుమార్. ఎఫ్ బి ఓ సచిన్. పాల్గొన్నారు.