కలెక్టర్ బదిలీ పై ప్రజల సంబరాలు
టపాసులు పెల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నా యువజన సంఘాలు

కుమ్రంబీమ్ జిల్లా
కలెక్టర్ బదిలీ తో పీడపోయిందని సంబరాలు.. కుమ్రంబీమ్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను సర్కారు బదిలీ చేసింది..ఆ బదిలీ పై జిల్లా కేంద్రంలో యువజన సంఘాలు టపాసులు పెల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు..జిల్లా పాలనలో వైపల్యంలో చెందిన కలెక్టర్ బదిలీ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు … ఇప్పటికైనా సర్కార్ స్పందించి జిల్లా అభివృద్ధి కోసం రేగ్యూలర్ కలెక్టర్ ను నియమించాలని యువజన సంఘాలు సర్కారు ను కోరుతున్నాయి