ఐటిడిఎ పీఓ వరుణ్ రెడ్డిబదిలీ అపండి అదివాసీలు
బదిలీ అపకపోతే ఉద్యమిస్తాము

ఆదిలాబాద్ జిల్లా ఐటిడిఎ. పీఓవరుణ్ రెడ్డి బదిలీ వివాదస్పదంగా మారింది… పీఓ గా విదులు నిర్వహిస్తున్నా. వరుణ్ రెడ్డిని ప్రభుత్వం నిర్మల్ కలెక్టర్ గా బదిలీ చేసింది…పీఓ బదిలీని అదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎనిమిది కాలంలో పీఓను ఏలా బదిలీ చేస్తారని అదివాసీ తుడుందెబ్బ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.. వేంటనే ఆ బదిలీని అపాలని డిమాండ్ చేస్తొంది. లేదంటే పోరాటాలు చేస్తామని ఆదివాసీలు సర్కార్ ను హెచ్చరిస్తున్నారు