ఎసిబి చిక్కిన ముగ్గురు అవినీతి అదికారులు

అవుట్ సోర్స్ ఎజెన్సి నుండి లంచం తీసుకుంటుడగా పట్టుబడిన అదికారులు

ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి చేప ఎసిబి అధికారులకు చిక్కింది .ఒక కాంట్రాక్టర్ వద్ద 2 లక్షల 25 వేల డిమాండ్ చేసి తీసుకుంటుండగా జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి కిరణ్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా మంగళవారం పట్టుకున్నారు. తన కార్యాలయంలోనే కాంట్రాక్టర్ వద్ద డబ్బులు తీసుకుంటుండగా వల పన్ని అధికారులు పట్టుకున్నారు… అదేవిధంగా అసిస్టెంట్   ఎంప్లాయిమేంట్  అదికారి విజయ. లక్ష్మి రిమ్స్   తేజాను కూడ. ఎసిబి అదికారులు  అదుపులోకి  తీసుకున్నారు..వీరినపై  విచారణ కోనసాగుతుందని  ఎసిబి డిఎస్పీ భద్రయ్య తెలిపారు

 

Leave A Reply

Your email address will not be published.