బార్య పిల్లలు బ్రతకాలని ఉందా!ఎమ్మేల్యే రాథోడ్ బాపురావు
పంచాయితీ సేక్రెటరీని బేదిరించిన ఎమ్మెల్యే

ఆదిలాబాద్
పంచాయితీ సేక్రటరీ సురేష్ పై బేదిరింపులకు దిగారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.. ఇచ్చోడ. మండలం నవ్ గామ్ పంచాయితీ సెక్రటరీ సురేష్ కు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పోన్ చేసి హెచ్చరికలు జారీచేశారు
బార్య పిల్లలను బ్రతికించుకుంటావా లేదా చెప్పాలని బేదిరించారు.ఉద్యోగం పోతే తెలుస్తుంది.మంచి మాటతో చెబుతున్నా.. పద్దతి మార్చుకోవాలన్నారు సేక్రటరీని.ఉద్యోగంలో ఉండవు…నువ్వు దోంగవు..దోంగతనం చేస్తున్నావు.సర్పంచ్ తో కలిసి తప్పులు చేస్తున్నావని భయ బ్రాంతులకు గురి చేశారు.. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావని సెక్రటరీ పై ఏదురుదాడి చేశారు ఎమ్మెల్యేతప్పు
చెప్పండని ఎమ్మెల్యేను ప్రాదేయపడిన సెక్రటరీ..తప్పుంటే రాజీనామా చేస్తామన్నా సేక్రటరీ..అయినా పట్టించుకోని ఎమ్మెల్యే..మారకుంటే శిక్ష తప్పదని హెచ్చరించారు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు..ఎమ్మెల్యే బేదిరింపుల పై ప్రజలుమండి పడుతున్నారు..ఆయన పై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు