మనిషిని మింగిన రోలు బండ
హోలి వేడుకల్లో అపశ్రుతి...గుండ్రాయి పడి ఒకరు మ్రుతి

అదిలాబాద్ జిల్లా
బోథ్ మండలం గుర్రాల తాండ గ్రామంలో హోళి వేడుకల్లో అపసృతి..
హోళి సాంప్రదాయంలో భాగంగా భారీ గుండ్రాయి ని ఎత్తుతున్న క్రమంలో పట్టుతప్పి తలపై గుండ్రాయి పడి రాము (40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి.చెందారు..
పండగ పూట వ్యక్తి మరణించడంతో కుటంబీకుల రోదనలతో గ్రామంలో విషాద. చాయలు అలుముకున్నాయి.