ప్రారంభమైనా అదివాసీల మహపాదయాత్ర… పవిత్రమైనా గోదావరీ జలం కోసం అదివాసీల పాదయాత్ర.. పన్నెండు రోజుల పాటు నూట ఎనబై కిలోమీటర్ల పాదయాత్ర…. . ,నాగ దేవునికి నచ్చిన జలం.. అమ్రుతాన్ని మించిన పరమపవిత్రమైనా జలం… ఆ జలం కోసం గిరిజనుల. మహపాదయాత్ర… తెల్లని వస్త్రాలు దరించారు. పాదరక్షలు లేకుండా పాదయాత్రగా కదిలారు మేస్రం వంశీయులు..… గోదావరి జలం కోసం అదివాసీల పాదయాత్రగా వెళ్లడానికి కారణాలేంటి…ఆదివాసీల. తెచ్చే పవిత్రమైన జలానికి అద్బుతమైన శక్తులు ఉన్నాయా?గోదావరి జలం కోసం అదివాసీల మహపాదయాత్ర పై తడిమి ప్రత్యేక కథనం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో మేస్రం వంశీయుల. పాదయాత్ర ప్రారంభమైంది.. నాగోబా కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేస్రం వంశీయులు పవిత్రమైన గంగాజలం కోసం గిరిజనులు గోదావరికి పాదయాత్ర గా బయలుదేరారు . అయితే గోదావరి పవిత్ర జలంకోసం జన్నారం మండలంలో హస్తిమడుగు గోదావరికి వెళ్లడం ఎళ్ల కాలం వస్తున్నా అచారం … అక్కడి పవిత్ర జలాన్ని. తీసుకవచ్చి కేస్లాపూర్ లో నాగోబాను అబిషేకించడం ఏళ్ల నుండి వస్తున్నా అనవాయితీ.. పవిత్ర జలంతో పష్యమావాస్య. రోజు. _ఈ. నెల ఇరవై ఒకటిన జలబిషేకం చేస్తారు..దాంతో నాగోబా జాతర. ప్రారంభమవుతుంది. అదేవాయితీని గిరిజన బిడ్టలు పాటిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడ పవిత్ర గోదావరి జలం కోసం మేస్రం వంశస్థులు పాదయాత్ర గా బారీగా బయలుదేరారు ఈ పవిత్రమైన యజ్నంలో పాల్గొనడానికి బారీగా మేస్రం వంశస్థులు తరలివచ్చారు. వచ్చిన వారందరు శ్వేత వర్ఙం దుస్తులు దరించి పాదయాత్రగా హస్తినమడుగు గోదావరికి బయలు దేరారు. కెస్లాపూర్ సన్నిది నుండి మంచిర్యాల. జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపన ఉన్న హస్తినమడుగుకు వంద.ఎనబై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. దూరం ఎంతైనా కాలినడక గిరిజనులు వెళ్లుతుండటం విశేషం.. ఈ సందర్భంగా అత్యంత కటినమైన నియమాలు పాటిస్తారు.. ఎలాంటి మాంసాహరాలను తీసుకోరు.. పైగా పన్నెండు రోజులు పాటు పాదయాత్ర. వంద ఎనబై కిలోమీటర్ల దూరం సాగుతుంది.. మార్గమద్యంలో జలం కోసం వెళ్లుతున్నా వారికి అదివాసీలు అతిథ్యం ఇస్తారు.రాత్రిపూట అక్కడే బస చేస్తారు..ఉదయం పూట కోండలు కోనల మద్య యాత్ర సాగుతోంది… దూరం ఎంతైనా అలసటను మాత్రం ఎరుగరు అదివాసీలు… దీనిని పవిత్రమైన కార్యమక్రమంగా బావిస్తారు.. దూరం ఎంతైనా నాగోబా మీద. ఉన్న భక్తి కాలినడక. అలసట ఉండదని గిరిజనులు అంటున్నారు కటోడా తిరుపతి.. మహపాదయాత్ర లో చిన్న పిల్లలు, యువకులు , వ్రుద్దులు పవిత్రమైన జలాన్ని తీసుకురావడానికి దీక్షగా వెళ్లుతున్నామని పాదయాత్ర చేయడం వల్ల మోక్షం లబిస్తుందంటున్నారు అయితే జన్నారం మండలం హస్తీనా మడుగు నుండి గోదావరి నీళ్లు తీసుకరావడానికి చారిత్రక కారణాలు ఉన్నాయి.. పామురూపంలో నాగేంద్రున్ని బార్య గౌరిదేవి బుట్టలో పెట్టుకోని గోదావరి పవిత్రమైన స్నానం అచరించింది… పవిత్రమైన నీళ్లతో స్నానం అచరించిన గౌరికి నాగేంద్రుడు మనిషి రూపంలో బార్య గౌరికి దర్శనం ఇచ్చాడు.. ఈ సందర్భంగా గౌరిని నాగేంద్రుడు పేరు ప్రతిష్టలు కావాలో,గిరిజనుల అచారాలు, సంప్రదాయాలు కావాలని బార్యను కోరాడు.. కాని గౌరి గిరిజన సంప్రదాయాల లెక్క చేయనందుకు అక్కడ నుండి అద్రుశ్యమయ్యాడు..చివరకు నాగేంద్రుడిని గౌరి వెతికి అక్కడే సతీ గుండంలో మునిగిపోయింది.. అయితే మళ్లీ పవిత్రమైన గోదావరి జలంతో అభిషేకిస్తే మళ్లీ దర్శనమిస్తానని చెప్పడంతో అప్పటి నుండి గిరిజనులు గోదావరి పవిత్రమైన జలంతో నాగేంద్రునికి అబిషేకం జరుపుతున్నారు.. ఇప్పటికి జలాబిషేకం చేస్తే గిరిజనులకు నాగేంద్రుడు దర్శమిస్తాడని గిరిజనుల నమ్మకం .. అందుకే తమ అరాద్య దైవంగా నాగోబా ను అభిషేకం చేసే గోదావరి జలం తీసుకరావడానికి వెళ్లే అందరు భాగస్వాములు అవుతారు.. అలాంటి పవిత్రమైన గోదావరి జలాలను తీసుకోని తొమ్మిది రోజుల. ముందు కెస్లాపూర్ చేరుకుంటారు.. మళ్లీ గోదావరి జలానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్యమావాస్య రోజు ఈనెల ఇరవై ఒకటిన నాగోబా కు జలాబిషేకం చేస్తారు.. అయితే గోదావరి జలాన్ని వందేళ్ల క్రితం నుండి పాదయాత్ర గా తీసుకవస్తున్నామని.. అలాంటి అంటున్నారు ఇలాగే పాటిస్తామని గిరిజనులు అంటున్నారు

ప్రారంభమైనా
అదివాసీల మహపాదయాత్ర…
పవిత్రమైనా గోదావరీ జలం కోసం అదివాసీల పాదయాత్ర..
పన్నెండు రోజుల పాటు నూట ఎనబై కిలోమీటర్ల పాదయాత్ర….
. ,నాగ దేవునికి నచ్చిన జలం.. అమ్రుతాన్ని మించిన పరమపవిత్రమైనా జలం… ఆ జలం కోసం గిరిజనుల.
మహపాదయాత్ర… తెల్లని వస్త్రాలు దరించారు. పాదరక్షలు లేకుండా పాదయాత్రగా కదిలారు మేస్రం వంశీయులు..… గోదావరి జలం కోసం అదివాసీల పాదయాత్రగా వెళ్లడానికి కారణాలేంటి…ఆదివాసీల. తెచ్చే పవిత్రమైన జలానికి అద్బుతమైన శక్తులు ఉన్నాయా?గోదావరి జలం కోసం అదివాసీల మహపాదయాత్ర పై తడిమి ప్రత్యేక కథనం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో మేస్రం వంశీయుల. పాదయాత్ర ప్రారంభమైంది.. నాగోబా కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేస్రం వంశీయులు పవిత్రమైన గంగాజలం కోసం గిరిజనులు గోదావరికి పాదయాత్ర గా బయలుదేరారు . అయితే గోదావరి పవిత్ర జలంకోసం జన్నారం మండలంలో హస్తిమడుగు గోదావరికి వెళ్లడం ఎళ్ల కాలం వస్తున్నా అచారం … అక్కడి పవిత్ర జలాన్ని. తీసుకవచ్చి కేస్లాపూర్ లో నాగోబాను అబిషేకించడం ఏళ్ల నుండి వస్తున్నా అనవాయితీ.. పవిత్ర జలంతో పష్యమావాస్య. రోజు. _ఈ. నెల ఇరవై ఒకటిన జలబిషేకం చేస్తారు..దాంతో నాగోబా జాతర. ప్రారంభమవుతుంది. అదేవాయితీని గిరిజన బిడ్టలు పాటిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడ పవిత్ర గోదావరి జలం కోసం మేస్రం వంశస్థులు పాదయాత్ర గా బారీగా బయలుదేరారు
ఈ పవిత్రమైన యజ్నంలో పాల్గొనడానికి బారీగా మేస్రం వంశస్థులు తరలివచ్చారు. వచ్చిన వారందరు శ్వేత వర్ఙం దుస్తులు దరించి పాదయాత్రగా హస్తినమడుగు గోదావరికి బయలు దేరారు. కెస్లాపూర్ సన్నిది నుండి మంచిర్యాల. జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపన ఉన్న హస్తినమడుగుకు వంద.ఎనబై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. దూరం ఎంతైనా కాలినడక గిరిజనులు వెళ్లుతుండటం విశేషం.. ఈ సందర్భంగా అత్యంత కటినమైన నియమాలు పాటిస్తారు.. ఎలాంటి మాంసాహరాలను తీసుకోరు.. పైగా పన్నెండు రోజులు పాటు పాదయాత్ర. వంద ఎనబై కిలోమీటర్ల దూరం సాగుతుంది.. మార్గమద్యంలో జలం కోసం వెళ్లుతున్నా వారికి అదివాసీలు అతిథ్యం ఇస్తారు.రాత్రిపూట అక్కడే బస చేస్తారు..ఉదయం పూట కోండలు కోనల మద్య యాత్ర సాగుతోంది… దూరం ఎంతైనా అలసటను మాత్రం ఎరుగరు అదివాసీలు… దీనిని పవిత్రమైన కార్యమక్రమంగా బావిస్తారు.. దూరం ఎంతైనా నాగోబా మీద. ఉన్న భక్తి కాలినడక. అలసట ఉండదని గిరిజనులు అంటున్నారు కటోడా తిరుపతి.. మహపాదయాత్ర లో చిన్న పిల్లలు, యువకులు , వ్రుద్దులు పవిత్రమైన జలాన్ని తీసుకురావడానికి దీక్షగా వెళ్లుతున్నామని పాదయాత్ర చేయడం వల్ల మోక్షం లబిస్తుందంటున్నారు
అయితే జన్నారం మండలం హస్తీనా మడుగు నుండి గోదావరి నీళ్లు తీసుకరావడానికి చారిత్రక కారణాలు ఉన్నాయి.. పామురూపంలో నాగేంద్రున్ని బార్య గౌరిదేవి బుట్టలో పెట్టుకోని గోదావరి పవిత్రమైన స్నానం అచరించింది… పవిత్రమైన నీళ్లతో స్నానం అచరించిన గౌరికి నాగేంద్రుడు మనిషి రూపంలో బార్య గౌరికి దర్శనం ఇచ్చాడు.. ఈ సందర్భంగా గౌరిని నాగేంద్రుడు పేరు ప్రతిష్టలు కావాలో,గిరిజనుల అచారాలు, సంప్రదాయాలు కావాలని బార్యను కోరాడు.. కాని గౌరి గిరిజన సంప్రదాయాల లెక్క చేయనందుకు అక్కడ నుండి అద్రుశ్యమయ్యాడు..చివరకు నాగేంద్రుడిని గౌరి వెతికి అక్కడే సతీ గుండంలో మునిగిపోయింది.. అయితే మళ్లీ పవిత్రమైన గోదావరి జలంతో అభిషేకిస్తే మళ్లీ దర్శనమిస్తానని చెప్పడంతో అప్పటి నుండి గిరిజనులు గోదావరి పవిత్రమైన జలంతో నాగేంద్రునికి అబిషేకం జరుపుతున్నారు.. ఇప్పటికి జలాబిషేకం చేస్తే గిరిజనులకు నాగేంద్రుడు దర్శమిస్తాడని గిరిజనుల నమ్మకం
.. అందుకే తమ అరాద్య దైవంగా నాగోబా ను అభిషేకం చేసే గోదావరి జలం తీసుకరావడానికి వెళ్లే అందరు భాగస్వాములు అవుతారు.. అలాంటి పవిత్రమైన గోదావరి జలాలను తీసుకోని తొమ్మిది రోజుల. ముందు కెస్లాపూర్ చేరుకుంటారు.. మళ్లీ గోదావరి జలానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్యమావాస్య రోజు ఈనెల ఇరవై ఒకటిన నాగోబా కు జలాబిషేకం చేస్తారు.. అయితే గోదావరి జలాన్ని వందేళ్ల క్రితం నుండి పాదయాత్ర గా తీసుకవస్తున్నామని.. అలాంటి అంటున్నారు ఇలాగే పాటిస్తామని గిరిజనులు అంటున్నారు