సామూహిక పోచమ్మ తల్లి బోనాల శోభాయాత్ర

ఉట్నూరు: పట్టణంలో సామూహిక పోచమ్మ బోనాలు మరియు శోభాయాత్ర నిర్వహించగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకురాలు జాదవ్ సుమన్ బాయి పాల్గొన్నారు . వినాయక చౌక్ లోని సార్వజనిక్ హనుమాన్ మందిరం నుండి పోచమ్మ మందిరము మరియు నల్ల పోచమ్మ మందిరం వరకు జాదవ్ సుమన్ బాయ్ బోనమెత్తుకొని శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. శోభాయాత్ర కొనసాగగా ఆమె మహిళలతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.