రూపు రేఖలు మారనున్న ఇచ్చోడ మెయిన్ రోడ్డు

ఇచ్చోడ ప్రజలకు భారీ ఊరట. గుంతలు లేని రోడ్డు ఇక మనము ప్రయాణించవచ్చు. ఇచ్చోడ మండల కేంద్రంలోని రోడ్డు అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం. జిల్లా కేంద్రానికి పోటీగా అభివృద్ధి కానున్న మన ఇచ్చోడ రోడ్లు. 2.8కిలో మీటర్ల రోడ్డు అభివృద్ధికి 13 కోట్లు మంజూరు.ఈ సందర్బంగా ఈ నిధులు మంజూరు ఛేహించిన స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.