రక్త దాతను సన్మానించి అవార్డు ఇచ్చిన గవర్నర్

కాగజ్ నగర్: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.హైద్రాబాద్ లోని రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ చేతుల మీదుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి ఎక్కువ సార్లు తన రక్తాన్ని దానం చేసినందుకు అవార్డు అందుకున్న పోతుల కళ్యాణ్.ఈఅవార్డ్ తీసుకున్న కల్యాణ్ నీ తెలంగాణా దలిత యువ జన సంఘం అధ్యక్షులు ఈర్ల సునీల్ అభినందించారు ఇలాంటి అవార్డ్స్ మరెన్నో అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.