జన్మదిన వేడుకల్లో జోగు రామన్న

బోథ్: మండల కేంద్రానికి చెందిన ఎంపీపీ తుల శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం అదిలాబాద్ తన నివాసంలో కేక్ కట్ చేయించిన ఎమ్మెల్యే జోగు రామన్న ఈ సందర్భంగా ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటూ సంతోషo ఆనందాన్ని పంచుకున్నారు వీరితో స్థానిక నాయకులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.