అప్పు చేసి బ్రిడ్జి నిర్మించుకున్నా అదివాసీ బిడ్డలు

వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్నా అదివాసీలు రెండు లక్షలు అప్పుతీసుకున్నా అదివాసీలు..

. అది ఉప్పోంగే ప్రవాహించే వాగు…. ఊపిరి తీస్తోంది.. గూడేం‌బిడ్డల. ప్రాణాలు తీస్తోంది..నీటితో కనీళ్లను మిగుల్చుతోంది… ఆ. కష్టాలను తోలగించాలని పోరాటం సాగించారు..కాని. సర్కారు స్పందించలేదు..‌అదికారులు కనికరించలేదు….అయినా అదివాసీలు అడుగు వెనుకవేయలేదు… బ్రిడ్జీ నిర్మించాలనే స‌ంకల్పంతో కదిలారు… బ్రిడ్జీ కోసం అప్పు చేశారు. వడ్డీ వ్యాపారుల వద్ద అదిక.వడ్డీకి అప్పు తీసుకున్నారు…ఆ. డబ్బులతో బ్రిడ్జీ నిర్మాణం చేశారు… అప్పుతో బ్రిడ్జీ నిర్మించడానికి కారణాలేంటి..? అప్పు చేసి బ్రిడ్జీ నిర్మించుకున్నాఅదివాసీ బిడ్డల. పై స్టోరీ

అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం జెండాగూడా గ్రామం.ఇది అదివాసీలు నివసించే గూడేం.. గూడేంలో రెండు వందల యాబై జనాభా నివశిస్తోంది.. అయితే గూడానికి అతీ సమీపంలో వాగు ప్రవాహిస్తోంది..గూడం‌ నుండి అదివాసీ బిడ్డలు ఏటు వెళ్లాన్నా అదివాసీ బిడ్డలు వాగు దాటాల్సిందే… వాగు పై వంతేన లేదు.. ఉద్రుతంగా ప్రవాహించే వాగు దాటలేక. అదివాసీ బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు… రోగాల బారిన పడ్డ వాళ్లని సకాలంలో ఆసుపత్రి కి తరలించలేక. ముగ్గురు ప్రాణాలు..‌అంతేకాదు పండించిన పంటను అమ్ముకోవడానికి తరలించలేక. తీవ్రమైన ఇబ్బందులు పడేవారు..పైగా ఈ వాగు సంవత్సరంలో పదినెలల పాటు ప్రహించే వాగు…అలాంటి వాగుతో గిరిజనులు బయటకు వెళ్లితే ఇంటికి ఇస్తామన్నా గ్యారంటీ లేదు… ఇంట్లో ఉన్నా వారు బయటకు వెళ్లలేని పరిస్థితి.. ‌ కనీసం బయటకు వెళ్లి నిత్యావసర వస్తువులు తేచ్చుకోలేక పస్తులు ఉన్నా సందర్బాలు ఉన్నాయంటున్నారు అదివాసీలు..

వాగుకష్టాలు తొలగించాలని… అదికారులను, ప్రజాప్రతినిదులని కలిసారు…వంతేన నిర్మించాలని మొరపెట్టుకున్నారు.. కానివంతేన నిర్మాణాన్ని ఏవరు పట్టించుకోలేదన్నారు గిరిజన యువకుడు భగవంతరావు. ఇక సర్కార్ పై అదారపడవద్దని నిర్ణయించున్నారు..‌గూడేమంతా‌ సమావేశం అయ్యారు… స్వంత నిదులతో వంతేన నిర్మించాలని తీర్మానం చేసుకున్నారు.. అందులో బాగంగా ప్రతి కుటుంబం నుండి ‌డబ్బులు సేకరించారు.. ఎకంగా తాము ఉపాదివెళ్లొతే వచ్చిన నిదులు సైతం వంతేన. నిర్మాణానికి చందాలు ఇచ్చారు అదివాసీలు.. ఇలా నాలుగు లక్షల. యాబైవేల. రుపాయలు సేకరించారు..

‌సేకరించిన. నిదులతోవంతేన. పనులు చేపట్టారు… ఆనిర్మాణ పనులు సైతం అదివాసీ బిడ్డలు పాల్గొన్నారు.. యాబై మీటర్ల పోడవు… ఆరు మీటర్ల వేడల్పుతో ‌ వంతేన నిర్మాణం పనులు చేపట్టారు… అదేవిధంగా వంతేన క్రింద నుండి వాగునీరు వెళ్లేలా పైపులు వేశారు… కాని పనులు పూర్తి చేయడానికి సేకరించిన.డబ్బులు సరిపోలేదు… నిదుల కోరతతో పనులనిర్మాణం మద్యలో అగిపోతే.. సేకరించిన.డబ్బులు వ్రుథా అవుతాయని గిరిజనులు అందోళన చెందారు…పోని ఇంకా చందాలు సేకరించుదామంటే అదివాసీల వద్ద డబ్బులు లేవు..‌ఎలాగైనా‌‌‌ బ్రిడ్జీ నిర్మాణం పూర్తి చేయాలని .బావించారు.. అందులో బాగంగా బ్రిడ్జీ నిర్మాణం నిదుల కోరత తీర్చడానికి అప్పుకోసం ఇంద్రవెల్లి సెట్ల వద్దకు వెళ్లారు..బ్రిడ్జికి ఇవ్వమని వడ్డీ వ్యాపారులు తెగేసి చెప్పారు .. కాని ఒక వడ్డీ వ్యాపారి రెండులక్షల అప్పు ఇవ్వడానికి మొగ్గు చూపారు.. కాని వేయ్యి రుపాయలకు పదిహేను వందలు ఇవ్వాలని షరతు పెట్టారు…బ్రిడ్జీ‌ నిర్మాణం చేయాలనే సంకల్పం ముందు అదిక వడ్డీని బారంగా బావించలేదు…ఆ రెండు లక్షల రూపాయలు తీసుకువచ్చి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేశారు…తెచ్చిన. అప్పు ఇప్పటికి పూర్తి కాలేదు.. పంటలకోసం తెచ్చిన ప్రక్కన. పెట్డి బ్రిడ్జీ అప్పు కడుతున్నామని అన్నారు గిరిజన మహిళ. లలితాబాయి…మరోక. లక్ష. కు పైగా అప్పు ఉందని వాపోయారు.,.

. అయితే బ్రిడ్జీ నిర్మాణం తో అదివాసి బిడ్డలు కష్టాలు తోలగిపోతాయని బావించారు… ఇరిగేషన్ అదికారుల. తప్పిదం ..గిరిజనులకు శాపంగా మారింది.. బ్రిడ్జీ నిర్మించిన. ప్రాంతానికి దగ్గరలోనే నీటిపారుదల. శాఖ అదికారులు ఒక చెక్ డ్యామ్ నిర్మించారు.. ఆ చెక్ డ్యామ్ బ్యాక్ వాటర్ బ్రిడ్జీని మళ్లీనీటిలో ‌ముంచుతోంది..‌ ఎకంగా బ్రిడ్జి వర్షకాలం నీటిలో మునిగి పోయింది… మళ్ళీ బ్రిడ్జీ‌లేనప్పుడు ఏలాంటికష్టాలకు గురయ్యారో అదే మళ్లీ అవే ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు…బ్రిడ్జీకి సమీపంలో చెక్ డ్యామ్ నిర్మించవద్దని కోరినా అదికారులు పట్టించులేదన్నారు..‌ అదికారుల నిర్లక్ష్యం వల్ల అప్పుతోనిర్మించిన బ్రిడ్జి పనికి రాకుండా పోతుందని గిరిజనులు అందోళనవ్యక్తం చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.