ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ బంగారం దందా

ఆదిలాబాద్ జిల్లా లో నకిలీ బంగారం దందా బయటపడింది.. నకిలీ బంగారం తరలిస్తున్నా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు : రోల్ మామడ టోల్ ఫ్లాజా వద్ద పోలీసుల తనీఖీలు నిర్వహించారు..తనిఖీల సమయంలో అటువైపు వచ్చిన నలుగురిని పోలీసులు తనిఖీ చేశారు..ఆ వ్యక్తుల వద్ద 1130 గ్రాముల నకిలీ బంగారం, 100 రూపాయల నకిలీ నోట్ల కట్ట, ఒక కారు సీజ్ చేశారు..ఆదిలాబాద్, ఇచ్చోడ ప్రాంతాలలో నకిలి బంగారాన్ని అమ్మినట్లుగా పట్టుబడిన వారు ఒప్పుకున్నారు… ఈ దందా పై లోతుగా అధ్యయనం చేసిన. తర్వాత వివరాలు వెల్లడిస్తామంటున్నారు పోలీసులు