అదిలాబాద్ జిల్లాలో చిన్న పిల్లల అక్రమ రవాణా

ఇచ్చోడ నుండి మహరాష్ట్రకు అక్రమ రవాణా

 

ఆదిలాబాద్ జిల్లాలో ‌చిన్నపిల్లల అక్రమ రవాణా కలకలం‌ రేపుతోంది. నలుగురు చిన్న పిల్లలు ‌ను ఇచ్చోడ నుండి మహరాష్ట్ర లోని నాగపూర్ కు అక్రమ రవాణా  గుట్టురట్టైంది.. అక్రమ రవాణా పై నాగ పూర్ లో కేసు నమోదు చేసిన పోలీసులు…అక్రమ రవాణా ఇచ్చోడకు సంబంధం ఉందని నాగపూర్ పోలీసుల విచారణలో తెలింది… చిన్న పిల్లల అక్రమ రవాణా పై మహరాష్ట్ర, పోలీసులు కూపీ లాగుతున్నారు… ఈ. కేసులో ఇచ్చోడలో ఓ. డాక్టర్ సాక్షి గా చేర్చారు… ఆ. డాక్టర్ విచారణ కు హజరు కావాలని సిఅర్ పీసీ 160 ప్రకారం నోటిష్ లు జారీ చేశారు మహ పోలీసులు.. నోటిష్ లు ఇవ్వడానికి ఇచ్చోడ లోని డాక్టర్ ఇంటికి చేరుకున్నా మహపోలీసులు.. నోటిష్ లు తీసుకోకుండా పరారీలో ఉన్నా డాక్టర్.. చిన్న పిల్లల అక్రమ. రవాణ. వెనుక. డాక్టర్ కు ఉన్న సంబందం పై మహరాష్ట్ర, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా విచారణ. కోనసాగిస్తున్నారు…మరి సాక్షిగా ఉన్నా డాక్టర్ మహ పొలీసుల‌ విచారణకు హజరవుతారా లేదా అనేది అసక్తికరంగా మారింది

Leave A Reply

Your email address will not be published.