అంగన్ వాడిలకు రెండు నెలలుగా నిలిచిన పాల సరపరా

ఆకలితో అలమటిస్తున్నా అంగన్ వాడీ కేంద్రాలు.. రెండు నెలలు గడుసున్నా పాలు సరపరా లేదు..వండుదామంటే… బియ్యంలేవు….పప్పులు లేవు…నూనేలు రావు.. నిత్యావసర వస్తువులు లేజ సంక్షోభంలో చిక్కుకున్నాయి అంగన్ వాడి కేంద్రాలు.. పోషకాహార అందక ఇబ్బందులు పడుతున్నా గర్బీణీ మహిళలు, బాలింతలు, విద్యార్థులు , .,.. అంగన్ వాడికేంద్రాలలో ఆకలి కేకలపై స్టోరీ
ఆదిలాబాద్
.. ఆకలికి అన్నం…లేక… పోషకాహార లోపంతో బాదపడుతున్నా గర్బీణీ మహిళలు ,తల్లులకు, పిల్లలకు అంగన్ వాడీ కేంద్రాల ద్వార. పోషహకాహరం అందిస్తున్నాయి కేంద్ర’, రాష్ట్ర ప్రభుత్వాలు… అందులో బాగంగా పిల్లలకు బాలమ్రుతం, అన్నం… గర్బీణీ మహిళలకు ,బాలింతలకు పాలు, గుడ్డు , భోజనం అందిస్తున్నారు… కాని ఆదిలాబాద్ జిల్లాలో రెండు నెలలుగా పాల సరపరా లేదు… దాంతో బాలింతలు, గర్భిణీ మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు… ప్రతి రోజు బాలింతలకు, గర్బీణీ మహిళలకు రెండు వందల మిల్లిలీటర్ల. పాలు సరఫరా చేయాలి.. కాని చుక్కు పాలు ఇవ్వడం లేదు..బాలింతలు, గర్బీణీ మహిళలు పాలు కోసం వస్తున్నారు . సరపరా లేక. నిరాశగా వెళ్లుతున్నారు. సరియైన పోషకాహారం లభించకపోవడంతో రోగాల బారిన పడుతున్నా దుస్థితిఉంది..
.. అదేవిధంగా పాల. సరపరా లేకపోవడమే కాదు..పప్పులు, బియ్యం , నూనే ల. కోరత ఉందంటున్నారు అంగన్ వాడీ టీచర్లు.. కోరత ఉన్న బియ్యం, పప్పులు, అప్పుతెచ్చి బాలింతలకు, గర్బీణీ స్త్రీలకు బోజనం పెడుతున్నామని వాపోయారు యాపల్ గూడ. అంగన్ టీచర్ సునిత.. .. ఇండేంట్ ఇచ్చిన. సరపరా చేయడం లేదని వాపోయారు… జిల్లా కేంద్రాన్ని అనుకోని ఉన్నా అంగన్ వాడి కేంద్రాలలో రెండు నెలలుగా పాలు సరపరాలేదు.. మారుమూల. ఎజెన్సి గూడాలలో అసలు పాలు సరపరా చేయడం లేదని ప్రజలు అందొళన వ్యక్తం చేస్తున్నారు
. అయితే పాలను అదికారులు మాయం చేస్తున్నారని ఆరోపణలున్నాయి . సరపరా చేయకున్నా కాంట్రాక్టర్ తో అదికారులు కుమ్మక్కై నిదులు మింగుతున్నారని విమర్శలున్నాయి…. అదికారుల కక్కుర్తి తీరు పై మండి పడుతున్నారు. అయితే పాల. సరపరా రెండు నెలలుగా జరగకపోతే….. దానిని తక్కువ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అదికారులు… పాల సరపరా లేదని అదికారులు సైతం అంగీకరిస్తున్నారు..ఆదిలాబాద్ జిల్లా డి డబ్ల్యూఓ అదికారి మిల్కా ..కాని పదిహేను రోజుల పాటు సరపరా జరగలేదని అంటున్నారు…. ఈజాప్యానికి కారణం తమకు తెలయదంటున్నారు డిడ్ల్యూ ఓ